Bihar | ‘నన్ను వదిలేసినందుకే.. రైల్వే టీవీల్లో బ్లూఫిల్మ్‌లు’ వచ్చేలా చేశా
Bihar | విధాత: పాట్నా రైల్వేస్టేషన్ టీవీల్లో బ్లూఫిల్మ్‌లు ప్రసారం కావడం సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ బ్లూఫిల్మ్‌ల మిస్టరీ తేలిపోయింది. రైల్వే టీవీలను హాక్ చేసి బ్లూఫిల్మ్‌లు ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. తనను ప్రేమించిన అమ్మాయి తనను వదిలేసి వెళ్లి, ప్రభుత్వ ఉద్యోగం ఉందని వేరొకరిని పెళ్లి చేసుకుందని హాకర్ పోలీసులకు చెప్పాడు. जिस स्टेशन से #bihar की जनता #bullettrain चलने का सपना देख रही […]

Bihar |
విధాత: పాట్నా రైల్వేస్టేషన్ టీవీల్లో బ్లూఫిల్మ్‌లు ప్రసారం కావడం సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ బ్లూఫిల్మ్‌ల మిస్టరీ తేలిపోయింది. రైల్వే టీవీలను హాక్ చేసి బ్లూఫిల్మ్‌లు ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. తనను ప్రేమించిన అమ్మాయి తనను వదిలేసి వెళ్లి, ప్రభుత్వ ఉద్యోగం ఉందని వేరొకరిని పెళ్లి చేసుకుందని హాకర్ పోలీసులకు చెప్పాడు.
जिस स्टेशन से #bihar की जनता #bullettrain चलने का सपना देख रही थी, वहाँ टीवी स्क्रीन पर #BlueFilm चल गई।ख़बर के हिसाब से विज्ञापन एजेंसी के कंट्रोल रूम में कर्मचारी यह वीडियो देख रहे थे #Patna जंक्शन की यह घटना बेहद शर्मनाक है।#patnajunction #BiharNews #patna #Railways #shameful pic.twitter.com/UoZsmk6E1c
— Kumar Nishant Official (@KN_KumarNishant) March 21, 2023
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తి రైల్వే స్టేషన్ టీవీ ప్రకటనల విభాగంలో మేనేజరుగా పనిచేస్తారని, అతనిని ఇబ్బంది పెట్టడం కోసమే తాను బ్లూఫిల్మ్‌లు ప్రసారం చేశానని హాకర్ చెప్పాడు. తాను యూట్యూబ్ ద్వారా హాకింగ్ నేర్చుకుని రైల్వే టీవీలను హాక్ చేసి బ్లూఫిల్మ్‌లు ప్రసారం చేశానని హాకర్ చెప్పాడు.