విధాత, హైదరాబాద్: తండ్రిని కోల్పోయిన జగిత్యాల బీఆరెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే సంజయ్ తండ్రి, ప్రముఖ న్యాయవాది హనుమంతరావు(85) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమంతరావు న్యాయవాదిగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ వెంట హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.
KCR | ఎమ్మెల్యే సంజయ్‌ను పరామర్శించిన కేసీఆర్
విధాత, హైదరాబాద్: తండ్రిని కోల్పోయిన జగిత్యాల బీఆరెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే సంజయ్ తండ్రి, ప్రముఖ న్యాయవాది హనుమంతరావు(85) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమంతరావు న్యాయవాదిగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ వెంట హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.

Latest News
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతుల మృతి
చిరంజీవి -బాబీ ప్రాజెక్ట్ కథ మారిందా..
రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ గట్టి హెచ్చరిక…
జనవరి 10 నుంచి వరుసగా 9 రోజులు సెలవులు.. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకోండి మరి..!
‘వారణాసి’ చిత్రంపై క్రమక్రమంగా పెరుగుతున్న హైప్…
బంగారం ధరల్లో భారీ తగ్గింపు.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇలా
రామ్‌చరణ్ ‘పెద్ది’పై మాస్ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌లో…
దేశంలో తొలిసారిగా ఆదివారం కేంద్ర బడ్జెట్..! కారణం ఇదే..!!
పడక గదిలో ఆ చిత్రం ఉంటే చాలు.. దంపతులకు మధురానుభూతే..!
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జీవిత భాగస్వామితో కలహాలు..!