lost consciousness | లైవ్‌లో వార్తలు చదువుతూ.. సృహ కోల్పోయిన లేడీ యాంకర్‌

lost consciousness విధాత: ఇటీవ‌ల కాలంలో చాలా మంది గుండెపోటుకు గుర‌వుతున్నారు. గుండెపోటు (Heart Stroke)తో చ‌నిపోవ‌డం సాధార‌ణ‌మై పోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలాంటి ఘ‌ట‌న‌లను ప్ర‌తి రోజు చూస్తూనే ఉన్నాం. స‌డెన్ కార్డియాక్ అరెస్ట్‌ (Sudden Cardiac Arrest)తో చ‌నిపోయిన వారి వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. CBS LA meteorologist Alissa Carlson Schwartz stroked out LIVE on-air on Saturday morning during her weather report. It’s becoming […]

lost consciousness | లైవ్‌లో వార్తలు చదువుతూ.. సృహ కోల్పోయిన లేడీ యాంకర్‌

lost consciousness

విధాత: ఇటీవ‌ల కాలంలో చాలా మంది గుండెపోటుకు గుర‌వుతున్నారు. గుండెపోటు (Heart Stroke)తో చ‌నిపోవ‌డం సాధార‌ణ‌మై పోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలాంటి ఘ‌ట‌న‌లను ప్ర‌తి రోజు చూస్తూనే ఉన్నాం. స‌డెన్ కార్డియాక్ అరెస్ట్‌ (Sudden Cardiac Arrest)తో చ‌నిపోయిన వారి వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.

కాగా అలాంటి ఘటనే వారం రోజుల క్రితం అమెరికా (America)లోని సీబీఎస్ ఎల్ఏ (CBS LA)లోని KCAL News ఛానల్‌లో జరిగింది. వెద‌ర్ న్యూస్ రిపోర్ట‌ర్ అలిస్సా కార్ల్‌స‌న్ లైవ్‌లో వెదర్‌ న్యూస్‌ చదువుతూ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. అయితే ఈ ఘ‌ట‌న మార్చి 18న చోటు చేసుకోగా గుండెపోటు వచ్చి కుప్పకూలినట్లుగా వార్తలు సామాజిక మాధ్య‌మాల్లో వీపరీతంగా వైర‌ల్‌ అయ్యాయి.

అయితే కేసీఏఎల్ న్యూస్ (KCAL News) యాంక‌ర్స్ నిచ్చెల్లి మెడినా, రాచెల్ కిమ్ క‌లిసి అలిస్సాతో వెద‌ర్ రిపోర్టు గురించి మాట్లాడే ముందు ఈ ఘ‌ట‌న చోటు చేసుకోగా వెంటనే తోటి సిబ్బంది అమెను హస్పిటల్‌కు తరలించగా ప్రస్తుతం కోలుకుని తిరిగి తన విధులు నిర్వహిస్తుంది. నేను చనిపోలేదని.. వెయిట్‌ లాస్‌ డైట్‌లో ఉండడం వల్ల కళ్లు తిరిగి కింద పడిపోయానని తెలిపింది.

View this post on Instagram

A post shared by CBS Mornings (@cbsmornings)