Chandrababu | తెలంగాణలో.. వరి ఉత్పత్తి పెరిగింది: మాజీ సీఎం చంద్రబాబు

Chandrababu విధాత: తెలంగాణలో వరి ఉత్పత్తి పెరిగిందని, ఏపీలో వరి ఉత్పత్తి తగ్గిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 10 లక్షల టన్నుల వరి ఉత్పత్తి తగ్గితే.. తెలంగాణలో 90 లక్షల టన్నుల వరి ఉత్పత్తి పెరిగిందన్నారు. కష్టం అయినా తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను వాళ్లు కట్టుకున్నారన్నారు. సాగునీటీ సందర్శనంలో భాగంగా నెల్లూరుకు వచ్చిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి సాగునీటి రంగంపై అవగాహాన లేదని విమ‌ర్శించారు.

Chandrababu | తెలంగాణలో.. వరి ఉత్పత్తి పెరిగింది: మాజీ సీఎం చంద్రబాబు

Chandrababu

విధాత: తెలంగాణలో వరి ఉత్పత్తి పెరిగిందని, ఏపీలో వరి ఉత్పత్తి తగ్గిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 10 లక్షల టన్నుల వరి ఉత్పత్తి తగ్గితే.. తెలంగాణలో 90 లక్షల టన్నుల వరి ఉత్పత్తి పెరిగిందన్నారు.

కష్టం అయినా తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను వాళ్లు కట్టుకున్నారన్నారు. సాగునీటీ సందర్శనంలో భాగంగా నెల్లూరుకు వచ్చిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి సాగునీటి రంగంపై అవగాహాన లేదని విమ‌ర్శించారు.