Big Breaking: సీఎం జగన్ పై రాయి విసిరిన వ్యక్తి.. తలకు గాయం

సీఎం జగన్ బస్ యాత్రలో అపశృతి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్లో సీఎం జగన్ పర్యతిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు

Reported by: Subbu | latest | Apr 13, 2024, 10:38 pm IST
Read Time: 1 mins
Big Breaking: సీఎం జగన్ పై రాయి విసిరిన వ్యక్తి.. తలకు గాయం

విధాత: సీఎం జగన్ బస్ యాత్రలో అపశృతి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్లో సీఎం జగన్ పర్యతిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. దీంతో సీఎం జగన్ తలకు స్వల్ప గాయమైంది. వెంటనే బస్సులోనే వైద్యులు ప్రథమ చికిత్స చేశారు.