CM KCR | కామారెడ్డిలోనే సీఎం కేసీఆర్ పోటీ.. నేను గెలిపిస్తా: గంప గోవర్ధన్‌

CM KCR విధాత: సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజవర్గం నుంచే పోటీ చేస్తారని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెల్చి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ కేసీఆర్ ను కామారెడ్డిలో పోటీ చేయాలని నేనే మూడు సార్లు కోరానని, కేసీఆర్ వంద శాతం కామారెడ్డిలోనే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ ను గెలిపిస్తానని, నేను ఏం చేయాలో కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు. కేసీఆర్ సొంత గ్రామం […]

CM KCR | కామారెడ్డిలోనే సీఎం కేసీఆర్ పోటీ.. నేను గెలిపిస్తా: గంప గోవర్ధన్‌

CM KCR

విధాత: సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజవర్గం నుంచే పోటీ చేస్తారని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెల్చి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ కేసీఆర్ ను కామారెడ్డిలో పోటీ చేయాలని నేనే మూడు సార్లు కోరానని, కేసీఆర్ వంద శాతం కామారెడ్డిలోనే పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ ను గెలిపిస్తానని, నేను ఏం చేయాలో కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు. కేసీఆర్ సొంత గ్రామం కామారెడ్డి నియోజక వర్గంలోనే ఉంటుందని, మిడ్ మానేరులో వారి గ్రామం మునిగితే వారి కుటుంబం చింత మడక వెళ్లిందన్నారు.