Site icon vidhaatha

Deputy Collectors | 81 మంది తాసిల్దార్లకు పదోన్నతులు

Deputy Collectors

విధాత : రాష్ట్రంలోని 81 మంది తాసిల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది.

రాష్ట్ర సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఐదుగురికీ కూడా డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version