Dharani | ఈ లోపం వల్లే ‘ధరణి’లో గందరగోళం: భూమి సునీల్ (ఇంటర్వ్యూ)
Dharani | విధాత: తెలంగాణ రైతుల్లో, భూ యజమానుల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసిన ధరణి పోర్టల్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్శిటీ అసెంట్ ప్రొఫెసర్, ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ విధాతతో స్పష్టంగా వివరించారు. అనుభవదారు కాలమ్‌ను ధరణిలో తీసివేయడం వల్లనే ఇంత గందరగోళం ఏర్పడిందన్నారు. వివిధ రూపాల్లో భూ యజమానులుగా మారిన వారి స్థానంలో మళ్లీ పాత భూ స్వాములే అధికారిక హక్కుదారులయ్యారన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కాస్రాపహాణి […]
Dharani |
విధాత: తెలంగాణ రైతుల్లో, భూ యజమానుల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసిన ధరణి పోర్టల్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్శిటీ అసెంట్ ప్రొఫెసర్, ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ విధాతతో స్పష్టంగా వివరించారు.
అనుభవదారు కాలమ్‌ను ధరణిలో తీసివేయడం వల్లనే ఇంత గందరగోళం ఏర్పడిందన్నారు. వివిధ రూపాల్లో భూ యజమానులుగా మారిన వారి స్థానంలో మళ్లీ పాత భూ స్వాములే అధికారిక హక్కుదారులయ్యారన్నారు.
ఈ సమస్యల పరిష్కారానికి కాస్రాపహాణి రాయడంతో పాటు, సమగ్ర భూ సర్వే చేసి, భూ యజమానులకు జిమ్మేదారుగా నిలిచే టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావాలని సూచిస్తున్న సునీల్‌తో సీనియర్ జర్నలిస్ట్, విధాత బ్యూరోఛీఫ్ తిప్పన కోటిరెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడే వీక్షించండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram