Hyderabad | ఫిలీంనగర్‌లో నైజిరియన్ అరెస్ట్‌.. భారీగా డ్రగ్స్ స్వాధీనం

విధాత, హైద‌రాబాద్ (Hyderabad) ఫిలీం నగర్‌లో నైజిరియన్ ఫాస్టర్ డెవిసన్ ను అరెస్టు చేసి అతడి నుంచి కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి నకిలీ పాస్‌పోర్టులు, సిమ్‌కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. బెంగళూర్ కేంద్రంగా ఫాస్టర్ డెవిసన్ డ్రగ్స్ దందా సాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అలిండియా నైజిరియన్ ఫాస్టర్ అసొసియేషన్ చైర్మన్‌గా ఉన్న డెవిసన్ ఇతర దేశాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇండియాలో విక్రయిస్తున్నట్లుగా సమాచారం.

  • Publish Date - August 17, 2023 / 01:46 AM IST

విధాత, హైద‌రాబాద్ (Hyderabad) ఫిలీం నగర్‌లో నైజిరియన్ ఫాస్టర్ డెవిసన్ ను అరెస్టు చేసి అతడి నుంచి కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి నకిలీ పాస్‌పోర్టులు, సిమ్‌కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూర్ కేంద్రంగా ఫాస్టర్ డెవిసన్ డ్రగ్స్ దందా సాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అలిండియా నైజిరియన్ ఫాస్టర్ అసొసియేషన్ చైర్మన్‌గా ఉన్న డెవిసన్ ఇతర దేశాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇండియాలో విక్రయిస్తున్నట్లుగా సమాచారం.

Latest News