Road Accident | నకిరేకల్ శివారులో రోడ్డు ప్రమాదం.. తండ్రీ కొడుకులు మృతి

విధాత: నల్గొండ జిల్లా నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై అదుపుతప్పి కారు కల్వర్టును ఢీకొట్టిన ప్రమాదం (Road Accident) లో అందులో ప్రయాణిస్తున్న తండ్రి కొడుకులు మృతి చెందారు. వారు వరంగల్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది

  • By: Somu |    latest |    Published on : Apr 20, 2023 6:19 AM IST