పక్షి, మనిషి స్నేహం మీరెప్పుడైనా చూశారా! (వీడియో)

ఓ పక్షికి, ఒక వ్యక్తికి ఏర్పడిన స్నేహం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం తన పొలంలో గాయపడిన కొంగను రక్షించి, కొన్ని రోజులు ఆహారాన్ని అందించాడు. ఇక అప్పటి నుంచి ఆ కొంగ అతడిని విడిచి వెళ్లిందే లేదు. ఆరిఫ్ ఎక్కడికి వెళ్లినా.. గాలిలో ఎగురుకుంటూ వెళ్తుంది. అతడు ఏం తింటే అదే తింటోంది దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు చూసేయండి మరి.

  • Publish Date - February 27, 2023 / 02:33 PM IST

ఓ పక్షికి, ఒక వ్యక్తికి ఏర్పడిన స్నేహం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం తన పొలంలో గాయపడిన కొంగను రక్షించి, కొన్ని రోజులు ఆహారాన్ని అందించాడు.

ఇక అప్పటి నుంచి ఆ కొంగ అతడిని విడిచి వెళ్లిందే లేదు. ఆరిఫ్ ఎక్కడికి వెళ్లినా.. గాలిలో ఎగురుకుంటూ వెళ్తుంది. అతడు ఏం తింటే అదే తింటోంది దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు చూసేయండి మరి.

Latest News