High Court విధాత: నల్లగొండ జిల్లా దేవరకొండ మార్కెట్ స్థలం కేటాయింపు పై హైకోర్టు స్టే ఇచ్చింది. కూరగాయలు మాంసం మార్కెట్ కోసం కాలేజీకి చెందిన రెండు ఎకరాలను కలెక్టర్ కేటాయించడం వివాదాస్పదమైంది. విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ నిర్ణయాన్ని ఇంటర్ విద్యా కమిషనర్ వ్యతిరేకించారు. ఈ వివాదంలో కౌంటర్లు దాఖలు చేయాలని రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి, కలెక్టర్ కు, ఇంటర్ విద్యా కమిషనర్ కు, కాలేజీ ప్రిన్సిపాల్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. […]
High Court
విధాత: నల్లగొండ జిల్లా దేవరకొండ మార్కెట్ స్థలం కేటాయింపు పై హైకోర్టు స్టే ఇచ్చింది. కూరగాయలు మాంసం మార్కెట్ కోసం కాలేజీకి చెందిన రెండు ఎకరాలను కలెక్టర్ కేటాయించడం వివాదాస్పదమైంది. విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ నిర్ణయాన్ని ఇంటర్ విద్యా కమిషనర్ వ్యతిరేకించారు.
ఈ వివాదంలో కౌంటర్లు దాఖలు చేయాలని రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి, కలెక్టర్ కు, ఇంటర్ విద్యా కమిషనర్ కు, కాలేజీ ప్రిన్సిపాల్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 18 కి వాయిదా వేసింది.