Anganwadi | అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయసు పెంపు

Anganwadi | విధాత : తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వ్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయసును 65ఏళ్లకు పెంచింది. అలాగే ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు లక్ష, మినీ అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు 50వేలు ఆర్ధిక సహాయం చేయాలని కూడా నిర్ణయించింది. రిటైర్మెంట్ పిదప వారికి ఆసరా పింఛన్ కూడా మంజూరు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాల స్థాయిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతా మూఃడుసార్లు అంగన్వాడీల వేతనాలు పెంచినట్లుగా […]

  • By: krs    latest    Aug 25, 2023 4:58 PM IST
Anganwadi | అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయసు పెంపు

Anganwadi |

విధాత : తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వ్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయసును 65ఏళ్లకు పెంచింది.

అలాగే ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు లక్ష, మినీ అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు 50వేలు ఆర్ధిక సహాయం చేయాలని కూడా నిర్ణయించింది.

రిటైర్మెంట్ పిదప వారికి ఆసరా పింఛన్ కూడా మంజూరు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాల స్థాయిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతా మూఃడుసార్లు అంగన్వాడీల వేతనాలు పెంచినట్లుగా మంత్రి సత్యవతి రాథోడ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు