విధాత: రామ్ గోపాల్‌వర్మ (RGV) నిర్మాణంలో కొత్తగా రూపొందుతున్న చిత్రం శారీ (Saaree). మూడు నాలుగేండ్ల క్రితం సోషల్ మీడియా రీల్స్‌తో ఫేమస్ అయిన కేరళ బ్యూటీ ఆరాధ్యదేవి (Aradhya Devi)ని కథానాయికగా పరిచయం అవుతోంది. గిరీశ్ కృష్ణ కమల్ (Giri Krishna Kamal) దర్శకత్వం వహించాడు. సత్య, సహిల్, కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే ఈ మూదవీ టీజర్ , పాటలు విడుదల కాగా తాజాగా తాజాగా ఈ మూవీ నుంచి జన్మకే అంటూ సాగే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే రీసెంట్‌గా వచ్చిన పాట ఆర్జీవీ స్టైల్‌లోనే చిత్రీకరించగా హీరోయిన్ తన ఎద అందాలను పూర్తిగా ప్రదర్శించడంలో వెనుకాడ లేదు.