Kantara | ఇంగ్లిష్‌ వర్షెన్‌లో ‘కాంతారా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే..!

Kantara Movie | ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన చిత్రం కాంతారా. కన్నడ, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూ.400కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది. రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి హిందీ వర్షెన్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధం కాగా.. తాజాగా ఇంగ్లిష్‌ వర్షెన్‌ […]

Kantara | ఇంగ్లిష్‌ వర్షెన్‌లో ‘కాంతారా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే..!

Kantara Movie | ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన చిత్రం కాంతారా. కన్నడ, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూ.400కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది. రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి హిందీ వర్షెన్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధం కాగా.. తాజాగా ఇంగ్లిష్‌ వర్షెన్‌ రిలీజ్‌ టైమ్‌ ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. ఇంగ్లిష్‌ స్ట్రీమింగ్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో జనవరిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. దీనిపై మేకర్స్‌ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఊహించని విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇంగ్లిష్‌లో ఎలాంటి టాక్‌ను అందుకుంటుందో చూడాలి మరి.