కిషనన్నా వెల్‌డన్.. పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చినవ్‌: కేటీఆర్

విధాత‌, హైద‌రాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో 3 ఎలివేటర్లను నిన్న కిషన్ రెడ్డి ప్రారంభించారు. దానిపై ట్విటర్‌ ద్వారా స్పందించిన కేటీఆర్.. బీజేపీ ఎంపీ తన నియోజకవర్గానికి చేసిన గొప్ప పని ఎలివేటర్లను ప్రారంభించడమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చిన కిషనన్నా వెల్‌డన్‌ అని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, […]

కిషనన్నా వెల్‌డన్.. పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చినవ్‌: కేటీఆర్

విధాత‌, హైద‌రాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో 3 ఎలివేటర్లను నిన్న కిషన్ రెడ్డి ప్రారంభించారు.