Earthquake | జ‌మ్ముక‌శ్మీర్‌లో భూకంపం.. రిక్ట‌ర్‌స్కేల్‌పై 5.2 తీవ్రతతో న‌మోదు

Earthquake గుమార్గ్‌కు 184 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం గుర్తింపు విధాత‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో భూకంపం న‌మోదైన‌ట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్ల‌డించింది. ఎన్‌సీఎస్ వివ‌రాల ప్ర‌కారం.. శ‌నివారం ఉదయం 8:36 గంటలకు భూకంపం సంభవించింది. గుల్‌మార్గ్‌కు 184 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలం నుంచి 129 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు ఏజెన్సీ పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు న‌ష్టం వాటిల్లిన‌ట్టు ఎలాంటి నివేదిక‌లు అంద‌లేదు.

Earthquake | జ‌మ్ముక‌శ్మీర్‌లో భూకంపం.. రిక్ట‌ర్‌స్కేల్‌పై 5.2 తీవ్రతతో న‌మోదు

Earthquake

  • గుమార్గ్‌కు 184 కి.మీ. దూరంలో
  • భూకంప కేంద్రం గుర్తింపు

విధాత‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో భూకంపం న‌మోదైన‌ట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్ల‌డించింది. ఎన్‌సీఎస్ వివ‌రాల ప్ర‌కారం.. శ‌నివారం ఉదయం 8:36 గంటలకు భూకంపం సంభవించింది.

గుల్‌మార్గ్‌కు 184 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలం నుంచి 129 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు ఏజెన్సీ పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు న‌ష్టం వాటిల్లిన‌ట్టు ఎలాంటి నివేదిక‌లు అంద‌లేదు.