Medak | విద్యుత్ షాక్‌తో మరణించిన నరేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే హన్మంతరావు

Medak విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా కొల్చారం గ్రామానికి చెందిన ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తిమ్మన్నగారి నరేష్ కుటుంబాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత్ రావు పరామర్శించారు. మృతునికి ఇద్దరు కుమారులు,బార్య స్వప్న ను ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట కొత్త పల్లి సొసైటీ చైర్మన్ త్యార్ల రమేష్, అరునార్తి వేంకట రమణ,బొజ్జ పవన్,నక్క ప్రభాకర్, పర్షారం గౌడ్,కోల్చారం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బోస్,తదితరులు పాల్గొన్నారు.

Medak | విద్యుత్ షాక్‌తో మరణించిన నరేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే హన్మంతరావు

Medak

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా కొల్చారం గ్రామానికి చెందిన ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తిమ్మన్నగారి
నరేష్ కుటుంబాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత్ రావు పరామర్శించారు. మృతునికి ఇద్దరు కుమారులు,బార్య స్వప్న ను ఓదార్చారు.

ఎమ్మెల్యే వెంట కొత్త పల్లి సొసైటీ చైర్మన్ త్యార్ల రమేష్, అరునార్తి వేంకట రమణ,బొజ్జ పవన్,నక్క ప్రభాకర్, పర్షారం గౌడ్,కోల్చారం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బోస్,తదితరులు పాల్గొన్నారు.