• Telugu News
  • /Latest

Minister KTR | మంత్రి కేటీఆర్‌కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు

Minister KTR విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండంల ఇస్కిల్ల గ్రామంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆరెస్వీ నాయకులు వినూత్నంగా నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వరి నారు కట్టలను కేటీఆర్ పేరుగా పేర్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డ్రోన్ ద్వారా వారి ప్రయతాన్ని చిత్రీకరించిన వీడియో అందరిని ఆకట్టుకుంటుంది.

Reported by: Somu | latest | IST
Read Time: 1 mins
Minister KTR | మంత్రి కేటీఆర్‌కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు

Minister KTR

విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండంల ఇస్కిల్ల గ్రామంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆరెస్వీ నాయకులు వినూత్నంగా నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

వరి నారు కట్టలను కేటీఆర్ పేరుగా పేర్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డ్రోన్ ద్వారా వారి ప్రయతాన్ని చిత్రీకరించిన వీడియో అందరిని ఆకట్టుకుంటుంది.