Mouni Roy | చాలీచాలని దుస్తుల్లో బీపీ పెంచేసిన మౌని రాయ్.. కిర్రాకు పోజులకి కుర్రకారు చిత్తు
Mouni Roy | మౌని రాయ్.. అంటే ఎవరు ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు. అదే నాగిని బ్యూటీ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైన ఈ అందాల ముద్దుగుమ్మ మొదట్లో సీరియల్స్ చేసింది. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నర్తించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో సృష్టించే అరాచకం అంతా ఇంతా […]

Mouni Roy |
మౌని రాయ్.. అంటే ఎవరు ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు. అదే నాగిని బ్యూటీ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైన ఈ అందాల ముద్దుగుమ్మ మొదట్లో సీరియల్స్ చేసింది. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నర్తించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ అమ్మడు సోషల్ మీడియాలో సృష్టించే అరాచకం అంతా ఇంతా కాదు. కురచ దుస్తులలో తన అందాలన్నీ ఆరబోస్తూ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లో దుస్తులతో అందాల అరాచకం సృష్టించింది. మౌని రాయ్‌ని ఇలా చూసి కుర్రకారు చిత్తైపోతున్నారు. ఏమందం రా బాబు ఇది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మౌని రాయ్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుండగా, ఆమె పిక్స్‌పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మౌని రాయ్ నాగిని కన్నా ముందు ‘క్యూ కీ కభీ సాస్ భీ బహు థీ’ సీరియల్‌లో నటించింది. ఈ సీరియల్ తో పెద్దగా గుర్తింపు తెచ్చుకొని మౌని నాగిని సీరియల్‌తో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
సినిమాలు, సీరియల్స్‌తో కన్నా ఈ ముద్దుగుమ్మకి సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులారిటీ దక్కింది. మౌని తన ఆరోగ్యం, ఫిట్‌నెస్ పై ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. డాన్స్,, పైలేట్స్,, వెయిట్ ట్రెయినింగ్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్ సైజ్ లు, యోగా, ధ్యానం చేస్తూ తరుచూగా చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
ఎక్కువగా బీచ్ వేర్స్ లో దర్శనమిస్తూ మంటలు పుట్టిస్తుంది.దుబాయ్ కు చెందిన వ్యాపార వేత్త సూరజ్ నంబియార్ తో మూడేళ్ల ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ గతేడాది జనవరి 27న పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం గోవాలో సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. ఇటు సినిమాల్లోనూ సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. అయితే పెళ్లైన తర్వాత కూడా మౌని రాయ్ గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గించకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.