Naga Chaitanya | తండ్రికి తగ్గ తనయుడు.. నాగ చైతన్య ఎఫైర్ లిస్ట్ చాలా పెద్దదే..!
Naga Chaitanya: టాలీవుడ్ సినీ పరిశ్రమలో మన్మధుడిగా.. గ్రీకువీరుడి గా.. అమ్మాయిల కలల రాకుమారుడి గా..తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున. ఆయనకి లేడీస్ మ్యాన్‌గా కూడా పేరుంది. అప్పట్లో నాగార్జున చాలా మంది హీరోయిన్స్‌తో ఎఫైర్ నడిపాడని తెగ ప్రచారాలు సాగాయి. నాగార్జున ఎఫైర్ లిస్ట్‌లో ముందుగా టబు ఉండగా, ఆ తర్వాత శ్రియ, రమ్య కృష్ణ, అనుష్క వంటి స్టార్ హీరోయిన్స్ తో కూడా నాగ్ ఎఫైర్ నడిపినట్టు ప్రచారం జరిగింది. ఇక నాగార్జున స్నేహ […]

Naga Chaitanya: టాలీవుడ్ సినీ పరిశ్రమలో మన్మధుడిగా.. గ్రీకువీరుడి గా.. అమ్మాయిల కలల రాకుమారుడి గా..తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున. ఆయనకి లేడీస్ మ్యాన్‌గా కూడా పేరుంది. అప్పట్లో నాగార్జున చాలా మంది హీరోయిన్స్‌తో ఎఫైర్ నడిపాడని తెగ ప్రచారాలు సాగాయి. నాగార్జున ఎఫైర్ లిస్ట్‌లో ముందుగా టబు ఉండగా, ఆ తర్వాత శ్రియ, రమ్య కృష్ణ, అనుష్క వంటి స్టార్ హీరోయిన్స్ తో కూడా నాగ్ ఎఫైర్ నడిపినట్టు ప్రచారం జరిగింది. ఇక నాగార్జున స్నేహ కాంబో లో రాజన్న, శ్రీరామదాసు వంటి సినిమాలు రాగా, వారిద్దరి మధ్య కూడా ఎఫైర్ ఉన్నట్టు టాక్ నడిచింది.
తండ్రి నాగార్జున మాదిరిగానే తనయుడు నాగ చైత్య ఎఫైర్ లిస్ట్ కూడా చాలా పెద్దదని చెబుతున్నారు కొందరు నెటిజన్స్. సమంతని ప్రేమించి వివాహం చేసుకున్న నాగ చైతన్య కొన్నాళ్లకి అనుకోని కారణాల వలన డైవర్స్ ఇచ్చాడు. ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. అయితే చైతూ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి పలువురు హీరోయిన్స్‌తో ఎఫైర్ నడిపాడని టాక్. ఇందులో ముందుగా చూస్తే.. 2011లో నాగ చైతన్య హీరోగా దడ అనే సినిమా రూపొందగా, ఇందులో హీరోయిన్‌గా నటించిన కాజల్ అగర్వాల్ తో ఎఫైర్ నడిపాడని టాక్. ఇక ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య, శృతి హాసన్ కలిసి నటించగా, ఆ సమయంలో వారిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడిచిందని ప్రచారం సాగింది.
నాగ చైతన్య హీరోగా రూపొందిన మజిలి చిత్రంలో సమంత, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా నటించగా, దివ్యాంశతో ఆయన సీక్రెట్ ప్రేమాయణం సాగించాడని కొన్ని పుకార్లు ఫిలిం నగర్‌లో చక్కర్లు కొట్టాయి. ఇక శోభిత దూళిపాళ్లతో కూడా చైతూ రిలేషన్ మెయింటైన్ చేశాడని, ఇద్దరు కలిసి చెట్టాపట్టాలు వేసారని కూడా టాక్ నడించింది. అయితే ఓ సందర్భంలో ఈ వార్తలని కొట్టి పారేసింది శోభిత. అయినప్పటికీ వారిద్దరి గురించి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.