Nalgonda | లిఫ్ట్ ప్రారంభించేందుకు రండి..! CM KCRకు MLA చిరుమర్తి ఆహ్వానం !!
Nalgonda విధాత: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు ప్రారంభించేందుకు రావాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీఎం కేసీఆర్ ను కోరారు. ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా శుక్రవారం తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. జూన్ చివరి వారంలో ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆహ్వానించడం విశేషం.

Nalgonda
విధాత: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు ప్రారంభించేందుకు రావాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీఎం కేసీఆర్ ను కోరారు.
ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా శుక్రవారం తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. జూన్ చివరి వారంలో ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆహ్వానించడం విశేషం.