వామ్మో.. ఏం నిధుల‌వి బ్లాస్టింగ్ పోజుల‌తో హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు హీరోయిన్‌ నిధి అగ‌ర్వాల్

  • By: sn    latest    Oct 05, 2023 10:31 AM IST
వామ్మో.. ఏం నిధుల‌వి బ్లాస్టింగ్ పోజుల‌తో హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు హీరోయిన్‌ నిధి అగ‌ర్వాల్

అందాల ముద్దుగుమ్మ‌లు అదర‌గొట్టే పోజుల‌తో దుమారం రేపుతుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. ఒక‌రిని మించి మ‌రొక‌రు అనేలా హీరోయిన్ల ఫొటో షూట్స్ కాక రేపుతున్నాయి. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ చూపు తిప్పుకోనివ్వని అందంతో క‌వ్విస్తుంది. ప్ర‌స్తుతం నిధి అగ‌ర్వాల్‌ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



సాధారణంగానే నిధి అగర్వాల్ పరువాలు యువతకు పిచ్చెక్కిస్తాయి. ఇక ఈ అమ్మ‌డు అందాలు ఆరబోస్తూ కవ్విస్తే సోషల్ మీడియా షేక్ కాక మ‌రేమ‌వుతుంది.నిధి అగర్వాల్ బరువైన పరువాలతో ఇస్తున్న ఫోజులు చూసి యువ‌త మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఆమె థండర్ థైస్, క్లీవేజ్ సొగసుతో కుర్రాళ్ళకి కంటిపై కునుకులేకుండా చేస్తోంది అంటే అతిశ‌యోక్తి కాదు. నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

నాగచైతన్య సవ్యసాచి మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైన‌ నిధి అగర్వాల్.. ఈ సినిమాతో పెద్దగా అల‌రించ‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఇందులో అమ్మ‌డి న‌ట‌న‌తో పాటు గ్లామ‌ర్ షో కుర్రాళ్ల‌కి తెగ న‌చ్చేసింది.



ఇక అప్ప‌టి నుండి నిధి అగ‌ర్వాల్‌ని తెగ ఫాలో అవుతూ వ‌చ్చారు. ఇక నిధి అగర్వాల్ కూడా ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలని ఎంపిక చేసుకుంటూ వ‌స్తుంది.. ఇస్మార్ట్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ అశోక్ గల్లా సరసన హీరో చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. ఇందులో కూడా త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టింది.


ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న‌ హరిహర వీరమల్లు పీరియాడిక్ చిత్రంలో క‌థానాయికగా న‌టిస్తుంది నిధి అగర్వాల్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుండ‌గా, ఈ సినిమా అమ్మ‌డికి మంచి పేరు కూడా తీసుకు వ‌స్తుంద‌ని చెబుతున్నారు.



ఇప్ప‌టికే నిధి పాత్ర‌కి సంబంధించిన లుక్ విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని నిధితో పాటు ఆమె అభిమానులు కూడా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.