Nitish Kumar | బీహర్ సీఎం నితీశ్ కుమార్‌ను ఢీ కొట్టబోయిన బైక్.. ఫుట్‌పాత్‌పైకి దూకిన CM
Nitish Kumar పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో భారీ వైఫల్యం కలకలం సృష్టించింది. సీఎం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో కొందరు వ్యక్తులు బైక్‌పై ఆయనకు అత్యంత సమీపానికి వచ్చారు. ముఖ్యమంత్రి భద్రతా వలయాన్ని ఛేదించుకుని దాదాపు ఆయనను ఢీకొట్టినంత పనిచేశారు. వెంటనే అప్రమత్తమైన నీతీశ్ పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూకారు. మార్నింగ్ వాక్ కోసం సీఎం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Nitish Kumar
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో భారీ వైఫల్యం కలకలం సృష్టించింది. సీఎం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో కొందరు వ్యక్తులు బైక్‌పై ఆయనకు అత్యంత సమీపానికి వచ్చారు.
ముఖ్యమంత్రి భద్రతా వలయాన్ని ఛేదించుకుని దాదాపు ఆయనను ఢీకొట్టినంత పనిచేశారు. వెంటనే అప్రమత్తమైన నీతీశ్ పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూకారు. మార్నింగ్ వాక్ కోసం సీఎం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram