Nizamabad | పాఠశాలలోకి వరద.. భయం గుప్పెట్లో విద్యార్థులు
Nizamabad విధాత ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండల కేంద్రములోని కెజీబీవీ స్కూల్ చుట్టూ వరద నీరు చేరడంతో విద్యార్థినులను అక్కడి నుండి పక్కనే ఉన్న ఎంపీడిఓ ఆఫీస్ కి తరలించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విద్యార్థులను కలిసి ధైర్యం చెప్పారు. వారికి భోజన సౌకర్యం, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు, స్థానిక సర్పంచ్ కి సూచించారు. వరద తగ్గాక వారి స్వస్థలాలకు పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Nizamabad
విధాత ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండల కేంద్రములోని కెజీబీవీ స్కూల్ చుట్టూ వరద నీరు చేరడంతో విద్యార్థినులను అక్కడి నుండి పక్కనే ఉన్న ఎంపీడిఓ ఆఫీస్ కి తరలించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విద్యార్థులను కలిసి ధైర్యం చెప్పారు.
వారికి భోజన సౌకర్యం, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు, స్థానిక సర్పంచ్ కి సూచించారు. వరద తగ్గాక వారి స్వస్థలాలకు పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.