క‌న్నీరు పెట్టుకున్న కిమ్‌… ఎందుకంటే?

నియంత‌లంటే శ‌త్రువుల ర‌క్తం తాగుతార‌ని.. ఎప్పుడూ హింసా ప్ర‌వృత్తినే న‌మ్ముకుంటార‌ని విని ఉంటాం. హిట్ల‌ర్‌, ముసోలినీల గురించి కూడా ఇలాంటి వ‌ర్ణ‌న‌లే విని ఉంటాం.

క‌న్నీరు పెట్టుకున్న కిమ్‌… ఎందుకంటే?

విధాత‌: నియంత‌లంటే శ‌త్రువుల ర‌క్తం తాగుతార‌ని.. ఎప్పుడూ హింసా ప్ర‌వృత్తినే న‌మ్ముకుంటార‌ని విని ఉంటాం. హిట్ల‌ర్‌, ముసోలినీల గురించి కూడా ఇలాంటి వ‌ర్ణ‌న‌లే విని ఉంటాం. ప్ర‌స్తుతం ఉన్న నియంత (Dictator) ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వారిలో కిమ్ (Kim Jong Un) ఒక‌రు. ఆయ‌న గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు ఎప్పుడూ ప్ర‌చారంలో ఉంటాయి.