Site icon vidhaatha

Ambedkar statue | విగ్రహావిష్కరణకు ఆహ్వానం రాలేదు: తమిళి సై

విధాత‌: అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ (Ambedkar statue)కు ఆహ్వానంపై గవర్నర్‌ తమిళి సై స్పందించారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహావిష్కరణకు ఆహ్వానం రాలేదు. ఆహ్వానం వచ్చి ఉంటే వెళ్లేదాన్ని.

అంబేద్కర్‌ ఎక్కువగా మహిళల హక్కుల గురించి మాట్లాడారు. మహిళా గవర్నర్‌కు ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. అందుకే రాజ్‌భవన్‌లోనే అంబేద్కర్‌కు నివాళులు అర్పించానన్నారు.

Exit mobile version