Sai Chand | సాయిచంద్ భార్యకు గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ పదవి
Sai Chand సాయిచంద్.. జగదీష్‌లకు మూడుకోట్ల సహాయం విధాత, ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, గాయకుడు సాయిచంద్ సతీమణి రజనికి గిడ్డంగుల సంస్థ చైర్ పర్సన్ గా నియమించనున్నట్లుగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల నుండి సేకరించిన నిధులతో సాయిచంద్ కుటుంబానికి, కరీంనగర్ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్‌లకు చెరో కోటిన్నర చొప్పున ఆర్ధిక సహాయం, వారి పేరంట్స్‌కు 25లక్షల చొప్పున సహాయం అందించనున్నట్లుగా కేటీఆర్ తెలిపారు.

Sai Chand
- సాయిచంద్.. జగదీష్‌లకు మూడుకోట్ల సహాయం
విధాత, ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, గాయకుడు సాయిచంద్ సతీమణి రజనికి గిడ్డంగుల సంస్థ చైర్ పర్సన్ గా నియమించనున్నట్లుగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
అలాగే బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల నుండి సేకరించిన నిధులతో సాయిచంద్ కుటుంబానికి, కరీంనగర్ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్‌లకు చెరో కోటిన్నర చొప్పున ఆర్ధిక సహాయం, వారి పేరంట్స్‌కు 25లక్షల చొప్పున సహాయం అందించనున్నట్లుగా కేటీఆర్ తెలిపారు.