Samantha: నేను.. ఆ సామర్ధ్యం పెంచుకుంటూ ఉంటా

విధాత‌, సినిమా: యశోద తరువాత సమంత నటించిన మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం శాకుంతలం. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం యమా జోరుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సమంత కూడా ఈ చిత్ర ప్రమోషన్స్ పాల్గొంటుంది. ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూ లు అంటూ సందడి చేస్తుంది. ఈ సందర్భంగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన […]

  • By: Somu    latest    Mar 31, 2023 10:23 AM IST
Samantha: నేను.. ఆ సామర్ధ్యం పెంచుకుంటూ ఉంటా

విధాత‌, సినిమా: యశోద తరువాత సమంత నటించిన మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం శాకుంతలం. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం యమా జోరుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో సమంత కూడా ఈ చిత్ర ప్రమోషన్స్ పాల్గొంటుంది. ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూ లు అంటూ సందడి చేస్తుంది. ఈ సందర్భంగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన అత్యంత ఖరీదైన చిత్రం ఇదేనంటూ తెలిపింది.