Sara Tendulkar | పంది పిల్లలతో ఒక రోజు.. సచిన్ గారాల పట్టి
Sara Tendulkar | సెలబ్రటీల పిల్లలంటే ఖరీదైన కుక్కలు, పిల్లులనే చేరదీస్తారని తెలుసు. దీనికి భిన్నంగా కొంత మంది మాత్రం తమదైన అభిరుచులతో ప్రయాణిస్తారు. ఈ అరుదైన సెలబ్రటీల పిల్లల కేటగిరీలోకి మాస్టర్ బ్లాస్టర్ సచిత్ తెండూల్కర్ కుమార్తె సారా తెండూల్కర్ వచ్చి చేరింది. తాజాగా ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి పందుల ఫాం సందర్శనకు వెళ్లింది. అక్కడ ఉన్న పంది పిల్లలను నిమురుతూ.. వాటికి కేరెట్లు తినిపిస్తూ సందడి చేసింది. అవి కూడా తోక […]
సెలబ్రటీల పిల్లలంటే ఖరీదైన కుక్కలు, పిల్లులనే చేరదీస్తారని తెలుసు. దీనికి భిన్నంగా కొంత మంది మాత్రం తమదైన అభిరుచులతో ప్రయాణిస్తారు. ఈ అరుదైన సెలబ్రటీల పిల్లల కేటగిరీలోకి మాస్టర్ బ్లాస్టర్ సచిత్ తెండూల్కర్ కుమార్తె సారా తెండూల్కర్ వచ్చి చేరింది.
తాజాగా ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి పందుల ఫాం సందర్శనకు వెళ్లింది. అక్కడ ఉన్న పంది పిల్లలను నిమురుతూ.. వాటికి కేరెట్లు తినిపిస్తూ సందడి చేసింది. అవి కూడా తోక తిప్పుకొంటూ సారాతో కలిసి ఆడి పాడాయి.
View this post on Instagram
ముగ్గురు పందులు కలిసి సాహసయాత్రకు వెళ్లాయి అనే క్యాప్షన్‌ను ఈ పోస్టుకు జత చేశారు. వీడియో ఆఖర్లో సారా తన మూతిని పంది మూతిలా పెట్టి ఫోజు కూడా ఇచ్చింది.
ఈ వీడియోను 3 లక్షల మంది లైక్ చేయగా.. 1125 మంది కామెంట్ చేశారు. అందులో ఎక్కువగా యువ క్రికెటర్ గిల్, సారా మధ్య ప్రేమ ఉందని పేర్కొంటూ చేసినవే ఉన్నాయి.
Gill vs Arjun Tendulkar | బావ బామ్మర్ధుల పోరు.. మధ్యలో బలైన సారా టెండుల్కర్
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram