MPTCపై ఎస్సై దాడి ఘటన.. ఉత్తమ్ నిరసన దీక్ష వాయిదా (ట్విట్టర్లో.. విధాత న్యూస్‌ షేర్‌ చేసిన MP)

విధాత: మునగాల కాంగ్రెస్ ఎంపీటీసీ ఎర్నేనిని శ్రీనివాస్ రెడ్డిపై స్థానిక ఎస్సై దాడి చేసిన ఘటనపై విధాత డాట్ కామ్ అందించిన వార్తను కాంగ్రెస్ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్లో షేర్‌ చేశారు. MPTCపై దాడి చేసిన ఎస్ఐనీ సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపర చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. దీనిపై తాను డీజీపీకి, రాష్ట్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేను పై సంఘటనపై హోంమంత్రి, డీజీపీ & […]

  • By: krs    latest    Apr 16, 2023 2:59 AM IST
MPTCపై ఎస్సై దాడి ఘటన.. ఉత్తమ్ నిరసన దీక్ష వాయిదా (ట్విట్టర్లో.. విధాత న్యూస్‌ షేర్‌ చేసిన MP)

విధాత: మునగాల కాంగ్రెస్ ఎంపీటీసీ ఎర్నేనిని శ్రీనివాస్ రెడ్డిపై స్థానిక ఎస్సై దాడి చేసిన ఘటనపై విధాత డాట్ కామ్ అందించిన వార్తను కాంగ్రెస్ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్లో షేర్‌ చేశారు.

MPTCపై దాడి చేసిన ఎస్ఐనీ సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపర చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. దీనిపై తాను డీజీపీకి, రాష్ట్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.