లవర్‌బాయ్ సిద్ధార్థ్ (Siddharth), శరత్ కుమార్ (SarathKumar) ప్రధాన పాత్రల్లో రూపొందిన కుటుంబ కథా చిత్రం 3bhk. శ్రీ గణేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సీనియర్ నటి దేవయాని, మీతా రఘునాథ్ కీలక పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. https://www.youtube.com/watch?v=iJTu6SeZjVg