Movies In Tv: ఆదివారం, జనవరి 12 టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Movies In Tv
విధాత: కాలం గడుస్తున్నా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే చాలు టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఆదివారం, జనవరి 12న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 70కు పైగా చిల్రాలు టెలికాస్ట్ కానున్నాయి. ఇదిలాఉండగా సంక్రాంతి, వరుస సెలవులను పురస్కరించుకుని గత సంవత్సరం థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన మహారాజా, కల్కి సినిమాలను వరల్డ్ ప్రీమియర్‌గా ఛానళ్లలో టెలికాస్ట్ కానున్నాయి. అవేటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు నరసింహానాయుడు
మధ్యాహ్నం 12 గంటలకు సోగ్గాడే చిన్నినాయన
మధ్యాహ్నం 3 గంటలకు గోవిందుడు అందరివాడేలే
సాయంత్రం 6 గంటలకు మహారాజా
రాత్రి 9.30 గంటలకు అమ్మమ్మగారిల్లు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఆరాధన
జెమిని మూవీస్
తెల్లవారుజాము 1.30 గంటలకు డ్రైవింగ్ బాబు
తెల్లవారుజాము 4.30 గంటలకు అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్
ఉదయం 7 గంటలకు నోము
ఉదయం 10 గంటలకు అమర్ అక్బర్ అంటోని
మధ్యాహ్నం 1 గంటకు మస్కా
సాయంత్రం 4గంటలకు బిజినెస్‌మాన్
రాత్రి 7 గంటలకు మజిలీ
రాత్రి 10 గంటలకు బ్రోచేవారెవరురా
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు జగడం
ఉదయం 10 గంటలకు యశోధ
రాత్రి 10.30 గంటలకు యశోధ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంలకు హ్యాండ్సప్
మధ్యాహ్నం 12 గంటలకు భలేవాడివి బాసూ
మధ్యాహ్నం 3 గంటలకు స్పెషల్ ఈవెంట్
సాయంత్రం 6.30 గంటలకు భీరువా
రాత్రి 10.30 గంటలకు వేటగాడు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు కాంచనగంగ
ఉదయం 7 గంటలకు కార్తీకదీపం
ఉదయం 10 గంటలకు మిస్సమ్మ
మధ్యాహ్నం 1 గంటకు పోకిరి రాజా
సాయంత్రం 4 గంటలకు కిల్లర్
రాత్రి 7 గంటలకు మ్యాడ్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు శైలజారెడ్డి అల్లుడు
ఉదయం 9 గంటలకు మల్లీశ్వరి
మధ్యాహ్నం 12 గంటలకు భోళాశంకర్
మధ్యాహ్నం 3 గంటలకు శతమానంభవతి
సాయంత్రం 5.30 గంటలకు కల్కి వరల్డ్ ప్రీమియర్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు వరుడు కావలెను
తెల్లవారుజాము 3 గంటలకు 777 ఛార్లీ
ఉదయం 7 గంటలకు గీతాంజలి
ఉదయం 9 గంటలకు రౌడీబాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు వైఫాప్ రణసింగం
సాయంత్రం 6 గంటలకు F3
రాత్రి 9 గంటలకు ధీరుడు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 8 గంటలకు
ఉదయం 9 గంటలకు పోకిరి
మధ్యాహ్నం 1 గంటలకు మత్తు వదలరా2 (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
సాయంత్రం 4 గంటలకు బాహుబలి1
సాయంత్రం 6.30 గంటలకు బాహుబలి2
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు జాక్‌పాట్
ఉదయం 9 గంటలకు కెవ్వుకేక
మధ్యాహ్నం 12 గంటలకు ఫిదా
మధ్యాహ్నం 3 గంటలకు ప్రతిరోజూ పండగే
సాయంత్రం 6 గంటలకు రంగస్థలం
రాత్రి 9.00 గంటలకు లైగర్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు ప్రిన్స్
ఉదయం 8 గంటలకు కొండపొలం
ఉదయం 11 గంటలకు దొంగాట
మధ్యాహ్నం 1.30 గంటలకు మనమంతా
సాయంత్రం 5 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
రాత్రి 8 గంటలకు యమదొంగ
రాత్రి 11 గంటలకు కొండపొలం