Tv Movies: శ్యామ్ సింగరాయ్, సార్,భగవంత్ కేసరి, అమ‌ర‌న్‌, ధ‌మాక, 12th Fail.. Feb22, ఆదివారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    latest    Feb 22, 2025 9:24 PM IST
Tv Movies: శ్యామ్ సింగరాయ్, సార్,భగవంత్ కేసరి, అమ‌ర‌న్‌, ధ‌మాక, 12th Fail.. Feb22, ఆదివారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: ఇదిలాఉండ‌గా.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ప్ర‌జ‌లు ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా అందిస్తున్నాం.

అయితే ఫిబ్రవరి 23, ఆదివారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 70కి పైగా సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. వీటిలో శ్యామ్ సింగరాయ్, సార్, పేట, 12th Fail, జాంబీ రెడ్డి, అమ‌ర‌న్‌, ధ‌మాక, ల‌వ్‌టుడే వంటి సినిమాలు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు గంగ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు బెంగాల్ టైగర్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్యామ్ సింగరాయ్

సాయంత్రం 6 గంటలకు సార్

రాత్రి 9 గంటలకు స్వామి రా రా

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు సుబ్బు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు గ్రాడ్యూయేట్

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు అలీబాబా 40 దొంగలు

ఉద‌యం 7 గంట‌ల‌కు చిరునవ్వుతో

ఉద‌యం 10 గంట‌ల‌కు దేవ

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు పేట

సాయంత్రం 4గంట‌ల‌కు ఇజం

రాత్రి 7 గంట‌ల‌కు యజ్ఞం

రాత్రి 10 గంట‌ల‌కు దేవుడు చేసిన మనుషులు

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చక్రం

ఉద‌యం 9 గంట‌లకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మ‌ధ్యాహ్నం 12.30 గంట‌లకు ఈవెంట్

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు భగవంత్ కేసరి

సాయంత్రం

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వీర‌న్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు హ‌లో

ఉద‌యం 7 గంట‌ల‌కు చంటి

ఉద‌యం 9 గంట‌ల‌కు నా పేరు సూర్య

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఏజెంట్ భైరవ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ది లూప్

సాయంత్రం 6 గంట‌ల‌కు ఎక్కడకు పోతావు చిన్నవాడ

రాత్రి 9 గంట‌ల‌కు టిక్ టిక్ టిక్

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స‌మ‌ర‌సింహా రెడ్డి

ఉద‌యం 10గంట‌ల‌కు మగ మహారాజు

రాత్రి 10 .30 గంట‌ల‌కు మగ మహారాజు

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉదయం 9 గంటలకు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా

మ‌ధ్యాహ్నం 12 గంటలకు ఖైదీ నం786

సాయంత్రం 6.30 గంటలకు దేవీ పుత్రుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు ముద్దుల మొగుడు

 

ఈ టీవీ లైఫ్ (ETV lIFE )

మ‌ధ్యాహ్నం 3గంటలకు శ్రీశైల భ్రమరాంభిక కటాక్సం

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు క‌లిసిన‌డుద్దాం

ఉద‌యం 7 గంట‌ల‌కు గోరంత దీపం

ఉద‌యం 10 గంటల‌కు మూగ మనసులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు యశోధ

సాయంత్రం 4 గంట‌ల‌కు బంధం

రాత్రి 7 గంట‌ల‌కు శుభ సంకల్పం

స్టార్ మా (Star Maa)

ఉదయం 8 గంటలకు ధ‌మాక

సాయంత్రం 4 గంట‌ల‌కు జాంబీ రెడ్డి

సాయంత్రం 5.30 గంట‌ల‌కు అమ‌ర‌న్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు న‌ర్త‌న‌శాల‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు 12th Fail

ఉద‌యం 9 గంట‌ల‌కు సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు ల‌వ్‌టుడే

మధ్యాహ్నం 3 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు అత్తారింటికి దారేది

రాత్రి 9 గంట‌ల‌కు S/O స‌త్య‌మూర్తి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శ్రీరామ‌దాసు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు అబ్ర‌క‌ద‌బ్ర‌

ఉద‌యం 6 గంట‌ల‌కు హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు రాఘ‌వేంద్ర‌

ఉద‌యం 11 గంట‌లకు ప‌సివాడి ప్రాణం

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు దొంగాట‌

సాయంత్రం 6 గంట‌లకు అంద‌రివాడు

రాత్రి 8 గంట‌ల‌కు భ‌లే భ‌లే మొగాడివోయ్‌

రాత్రి 11 గంటలకు రాఘ‌వేంద్ర‌