Telangana Municipal Elections : మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లుగా మంత్రులు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యూహం రచించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ జాబితా విడుదల చేశారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరుగునున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై పెట్టారు. పార్లమెంటు నియోజకవర్గాల వారిగా మంత్రులను ఇన్ చార్జ్ లుగా నియమించారు.
మున్సిపల్ ఎన్నికలకు ఇన్ చార్జ్ మంత్రుల వివరాలు
🔹ఆదిలాబాద్ – సుదర్శన్ రెడ్డి
🔹నిజామాబాద్ – ఉత్తమ్‌కుమార్ రెడ్డి
🔹మల్కాజ్‌గిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
🔹చేవెళ్ల – శ్రీధర్‌బాబు
🔹మెదక్ – వివేక్
🔹కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు
🔹పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు
🔹నల్గొండ – అడ్లూరి లక్ష్మణ్
🔹భువనగిరి – సీతక్క
🔹వరంగల్ – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
🔹మహబూబ్‌నగర్ – పొన్నం ప్రభాకర్
🔹మహబూబ్‌నగర్ – దామోదర రాజనర్సింహా
🔹జహీరాబాద్ – అజహరుద్దీన్
🔹నాగర్‌కర్నూల్ – వాకిటి శ్రీహరి
🔹ఖమ్మం – కొండా సురేఖ
ఇవి కూడా చదవండి :
Harish Rao | దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్
Greenland Annexation | గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి టైమ్ వచ్చేసింది: ట్రంప్ సంచలన పోస్టు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram