Telangana | విద్యుత్‌తో అప్రమత్తంగా ఉండండి: NPDCL CMD
Telangana విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని NPDCL CMD అన్నమనేని గోపాలరావు కోరారు. తెగి పడిన విద్యుత్ తీగలు, చెట్లు విరిగి వేలాడే తీగలు, వరదలుగా ఉన్న కరెంటు తీగలు గమనిస్తే విద్యుత్ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదులకు కంట్రోల్ రూం 24/7 పనిచేస్తుందని పేర్కొన్నారు. ఫోన్ నంబర్లు : 9440811244, 9440811245. టోల్ […]
Telangana
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని NPDCL CMD అన్నమనేని గోపాలరావు కోరారు.
తెగి పడిన విద్యుత్ తీగలు, చెట్లు విరిగి వేలాడే తీగలు, వరదలుగా ఉన్న కరెంటు తీగలు గమనిస్తే విద్యుత్ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఫిర్యాదులకు కంట్రోల్ రూం 24/7 పనిచేస్తుందని పేర్కొన్నారు. ఫోన్ నంబర్లు : 9440811244, 9440811245. టోల్ ఫ్రీ 18004250028,1912 సంప్రదించాలని ఎన్పీడీసీఎల్ సిఎండి అన్నమనేని గోపాలరావు వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram