10th Class Results | నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు
విధాత: తెలంగాణ టెన్త్ ఫలితాలు (10th Class Results) విడుదల కానున్నాయి. ఎస్‌సీఈఆర్‌టీ ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 4,84,370 మంది హాజరయ్యారు.

విధాత: తెలంగాణ టెన్త్ ఫలితాలు (10th Class Results) విడుదల కానున్నాయి.
ఎస్‌సీఈఆర్‌టీ ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు తెలిపారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 4,84,370 మంది హాజరయ్యారు.