OTT | విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి తగ్గింది,. ఈ శుక్రవారం ఐదు సినిమాలు అవుతున్నప్పటికీ విజయ్ దేవరకొండ నటంచిన కుషి మాత్రమే ప్రధానమైనది. మిగతావి చిన్న సినిమాలు. హిందీలో మాత్రం తొమ్మిది సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇక ఓటీటీలో ఈ వారం డీడీ రిటర్న్స్, ఫ్రీ లాన్సర్ వంటి డబ్బింగ్ సినిమాలు, వెబ్ సీరిస్‌లు విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. […]
OTT |
విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి తగ్గింది,. ఈ శుక్రవారం ఐదు సినిమాలు అవుతున్నప్పటికీ విజయ్ దేవరకొండ నటంచిన కుషి మాత్రమే ప్రధానమైనది. మిగతావి చిన్న సినిమాలు. హిందీలో మాత్రం తొమ్మిది సినిమాలు విడుదల అవుతున్నాయి.
ఇక ఓటీటీలో ఈ వారం డీడీ రిటర్న్స్, ఫ్రీ లాన్సర్ వంటి డబ్బింగ్ సినిమాలు, వెబ్ సీరిస్‌లు విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
Hindi
English
OTTల్లో వచ్చే సినిమాలు