Site icon vidhaatha

Tomatoes | టమోటాల లారీ బోల్తా.. రక్షణగా పోలీసులు

Tomatoes

విధాత: టమోటాల లోడుతో వెళ్తున్న లారీ ఒకటి రహదారిపై బోల్తాపడింది. టమోటాలన్నీ రోడ్డు పక్కన పడిపోయాయి. స్థానికులు ఆ టమోటాలను తీసుకెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కర్ణాటక నుంచి ఢిల్లీకి టమోటాలను తరలిస్తున్న లారీ.. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా మావల వద్ద బోల్తాపడింది. ట్రక్కులోని టమోటాల విలువ రూ. 22 లక్షలు ఉంటుందని అంచనా. ఢిల్లీలో కిలో టమోటా రూ. 250 వరకూ విక్రయిస్తున్నారు.

Exit mobile version