TSLPRB | SI, ASI తుది ఫ‌లితాలు విడుద‌ల‌.. 587 మంది ఎంపిక‌

TSLPRB | రాష్ట్రంలో ఎస్ఐ, ఏఎస్ఐ తుది ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం తుది ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల తుది జాబితాను టీఎస్ ఎల్‌పీఆర్‌బీ ప్ర‌క‌టించింది. మొత్తం 587 పోస్టుల‌కు 443 మంది పురుషులు, 153 మంది మ‌హిళా అభ్య‌ర్థుల‌ను ఉద్యోగాల‌కు ఎంపిక చేసింది టీఎస్ ఎల్‌పీఆర్‌బీ.

  • Publish Date - August 6, 2023 / 01:26 AM IST

TSLPRB |

రాష్ట్రంలో ఎస్ఐ, ఏఎస్ఐ తుది ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం తుది ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది.

ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల తుది జాబితాను టీఎస్ ఎల్‌పీఆర్‌బీ ప్ర‌క‌టించింది. మొత్తం 587 పోస్టుల‌కు 443 మంది పురుషులు, 153 మంది మ‌హిళా అభ్య‌ర్థుల‌ను ఉద్యోగాల‌కు ఎంపిక చేసింది టీఎస్ ఎల్‌పీఆర్‌బీ.

Latest News