Telangana | ట్వీట్ వార్.. క‌ల్వ‌కుంట్ల క‌విత వ‌ర్సెస్ రేవంత్ రెడ్డి

Telangana | విధాత‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌, తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. ట్విట్ట‌ర్ వేదికగా ఒక‌రికొక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఢిల్లీ, గ‌ల్లీలో మోక‌రిల్ల‌డ‌మే కాంగ్రెస్ పార్టీ నైజం అని క‌విత ట్వీట్ చేయ‌గా, రేవంత్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. గ‌ల్లీలో స‌వాల్.. ఢిల్లీలో వంగి వంగి మోక‌రిల్లి వేడుకోలు అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా బ‌దులిచ్చారు.