Warangal తాజాగా విడుదలైన సినిమా విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రుద్రంగి సినిమాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మానుకోటకు చెందిన ప్రసాద్ నటిస్తున్నారు. మానుకోట ప్రసాద్ గా స్థానికంగా పేరు పొందిన ఆయన నటుడే కాకుండా రచయితగా కూడా పేరు ఉంది. రుద్రంగి సినిమాలో టైటిల్ సాంగ్ ను మానుకోట ప్రసాద్ రచించారు. ఈ గేయాన్ని కైలాష్ కేర్ గానం చేశారు. శుక్రవారం విడుదలైన రుద్రంగి సినిమాలో జగపతిబాబు, మమతామోహన్ దాస్, విమలరామన్ తదితరులు ప్రధాన తారాగణం […]
Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రుద్రంగి సినిమాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మానుకోటకు చెందిన ప్రసాద్ నటిస్తున్నారు. మానుకోట ప్రసాద్ గా స్థానికంగా పేరు పొందిన ఆయన నటుడే కాకుండా రచయితగా కూడా పేరు ఉంది. రుద్రంగి సినిమాలో టైటిల్ సాంగ్ ను మానుకోట ప్రసాద్ రచించారు. ఈ గేయాన్ని కైలాష్ కేర్ గానం చేశారు.
శుక్రవారం విడుదలైన రుద్రంగి సినిమాలో జగపతిబాబు, మమతామోహన్ దాస్, విమలరామన్ తదితరులు ప్రధాన తారాగణం కాగా మానుకోట ప్రసాద్ ఓ ప్రధానపాత్రలో నటించారు.
రాష్ట్రవ్యాప్తంగా అనేక థియేటర్ లలో విడుదలైన రుద్రంగి స్థానికంగా మానుకోటలో ముకుంద థియేటర్ లో విడుదలయ్యింది.