రేపు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో మంగళవారం మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు

హైదరాబాద్ : హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో మంగళవారం మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలిపారు. కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!