Constipation | పొద్దున్నే ఆ ఇబ్బంది తొల‌గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..!

Constipation | మీరు మ‌ల‌బ‌ద్ధ‌కం( Constipation )తో బాధ‌ప‌డుతున్నారా..? దీంతో క‌డుపు( Stomach ) అంతా ఉబ్బ‌రంగా మారిందా..? ఈ ఇబ్బంది ఇత‌ర శ‌రీర అవ‌య‌వాల‌పై( Organs ) ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ‌ప‌డేవారు.. వంటింట్లో ల‌భ్య‌మ‌య్యే కొన్ని ప‌దార్థాల‌తో ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

Constipation | చాలా మంది జీర్ణ స‌మ‌స్య‌ల‌తో( Digestive Problems ) బాధ‌ప‌డుతుంటారు. అంటే తీసుకున్న ఆహారం జీర్ణం కాక మ‌ల‌బ‌ద్ధ‌కం(Constipation ) వంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఈ స‌మ‌స్య‌ను దీర్ఘ‌కాలం నిర్ల‌క్ష్యం చేస్తే.. శ‌రీరం రోగ‌గ్ర‌స్త అవుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన ఆ మ‌లినాలు.. అన్ని అవ‌య‌వాల‌ను( Organs ) దెబ్బ‌తీస్తాయి. చిన్న చిన్న జాగ్ర‌త్త‌లు, చిట్కాలు పాటిస్తే మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం..

మ‌ల‌బ‌ద్ధ‌క ఉప‌శ‌మ‌నానికి చిట్కాలు ఇవే..

Latest News