విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌ స్ అవెన్యూ కోర్టు మరో 15 రోజుల కస్టడీ విధించింది. ఏప్రిల్ 15 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. జైలులో కేజ్రీవాల్ కోరుకున్న పుస్తకాలను చదివేందుకు కోర్టు అనుమతించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో లిక్కర్ స్కాం నిందితులు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కవిత తదితరులు కూడా ఉన్నారు
సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌ స్ అవెన్యూ కోర్టు మరో 15 రోజుల కస్టడీ విధించింది

Latest News
సక్సెస్‌తో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ.
వార్తలు అడిగి రాయండి: సీఎం రేవంత్ రెడ్డి
హీరోయిన్ ఎంగిలి తాగమన్న డైరెక్టర్..
భారత్ నాకు ఇల్లు..వివాదస్పద వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ
మేడారంపై అడుగడుగునా పోలీసుల డేగకళ్ళ నిఘా
ఎవరి ప్రయోజనాల కోసమో నాపై కట్టుకథలు సరికాదు : డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
మొసలి పట్టుకు అడవి దున్న హంఫట్
ఆఫ్రికా దక్షిణ దేశాల్లో ప్రకృతి విలయతాండవం..వందలాది మంది మృతి
వరల్డ్ వండర్ ..అస్సామ్ లో 10వేల మంది డాన్స్ ప్రదర్శన
చిచ్చు రేపిన కీర్తి భట్ కామెంట్స్ ..