Site icon vidhaatha

బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో..

విధాత‌: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కి మద్దతిచ్చిన వారిని తుకడే గ్యాంగ్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాలి.

జనసేన పోరాడే పార్టీగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఉద్యమ రైతులను చంపించిన బీజేపీకి మద్దతెలా ఇస్తారు?.పవన్ కళ్యాణ్ కి ఆత్మాభిమానం ఉంటే బద్వేల్, హుజరాబాద్ లలో బిజెపికి జనసేన మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు రామకృష్ణ.

Exit mobile version