Dabidi Dibidi Lyrical: డాకు మహారాజ్.. దబిడి దిబిడి వీడియో సాంగ్

విధాత: నటససింహం బాలకృష్ణ, బాబీ కలయుకలలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం డాకు మహారాజ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోండగా సంక్రాంతి సందర్బంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా జనవరి 2, గురువారం రోజున సినిమా నుంచి దబిడి దిబిడి అంటూ సాగే ఊర మాస్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ పాట యూత్‌ను కొంతకాలం షేక్ చేసేలా ఉంది, అదేవిధంగా స్టెప్పులు మరో రేంజ్‌లో ఉన్నాయి.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!