బీసీ సంఘాల ముఖ్య నాయకులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు దీంతో ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు.