హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

Reported by: sr | వార్త‌లు | Apr 22, 2025, 9:29 am IST
Read Time: 1 mins
హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

విధాత: హీరో మహేష్ బాబుకు ఈడి నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ నుంచి 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. 3.5 కోట్లు నగదు, 2.5 కోట్లు ఆర్టిజిఎస్ ట్రాన్స్ఫర్ జరిగినట్లు గుర్తించింది.