నెల్లూరు,విధాత: రాయలసీమ జిల్లాలో పడుతున్న వర్షాలతో సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జలాశయం ఇన్ ఫ్లో 4900 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1720 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 46.838 టీఎంసీలుగా, పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
సోమశిలకి పోటెత్తిన వరద
<p>నెల్లూరు,విధాత: రాయలసీమ జిల్లాలో పడుతున్న వర్షాలతో సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జలాశయం ఇన్ ఫ్లో 4900 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1720 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 46.838 టీఎంసీలుగా, పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలుగా నమోదు అయ్యింది.</p>
Latest News

‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో.. మా పాట వాడేశారు: ‘పర్ణశాల’ నిర్మాత మంచి వెంకట్
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’
‘ప్రేమాయణం’కు మంచి స్పందన.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
పుట్టినరోజు వేళ.. హీరో, దర్శకుడు షిరాజ్ మెహదీ ఆవేదన
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు